Home » photogallery » business »

ALERT FOR DEPOSITORS AND BORROWERS RESERVE BANK OF INDIA RBI MAY INCREASE INTEREST RATES SOON SS

RBI: డిపాజిటర్లకు గుడ్ న్యూస్... లోన్లు తీసుకునేవారికి బ్యాడ్ న్యూస్

RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ నిర్ణయంతో డిపాజిటర్లకు శుభవార్త అందనుంది. కానీ లోన్లు తీసుకునేవారికి మాత్రం బ్యాడ్ న్యూసే. అసలు ఆర్‌బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఆ నిర్ణయం ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి.