Home » photogallery » business »

ALERT FOR CREDIT CARD USERS BEWARE OF THESE 6 TYPES OF CHARGES IN CREDIT CARD STATEMENT SS

Credit Card Charges: మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ఈ 6 ఛార్జీల గురించి మీకు తెలుసా?

Credit Card Charges | మీరు క్రెడిట్ కార్డుతో వాడుతున్నారా? ప్రతీ నెలా మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ (Credit Card Statement) చెక్ చేస్తుంటారా? మరి మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ఈ 6 రకాల ఛార్జీలను గమనించారా? ఆ ఛార్జీలేంటో తెలుసుకోండి.