Home » photogallery » business »

ALERT FOR BANK CUSTOMERS RESERVE BANK OF INDIA RAISED IMPS TRANSACTION LIMIT TO RS 5 LAKH SS

IMPS Transaction: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి అలర్ట్... లిమిట్ పెంచిన ఆర్‌బీఐ

IMPS Transaction | మీరు తరచూ డబ్బులు ట్రాన్స్‌ఫర్ (Money Transfer) చేస్తుంటారా? ఐఎంపీఎస్ సేవల్ని (IMPS Transaction) ఉపయోగిస్తుంటారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.