హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Cheque Book: ఖాతాదారులకు అలర్ట్... అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకు చెక్ బుక్స్ పనిచేయవు

Cheque Book: ఖాతాదారులకు అలర్ట్... అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకు చెక్ బుక్స్ పనిచేయవు

Cheque Book | బ్యాంకుల్లో లావాదేవీలు జరిపేవారికి, చెక్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసేవారికి అలర్ట్. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (OBC), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) చెక్ బుక్స్ అక్టోబర్ 1 నుంచి పనిచేయవు. కస్టమర్లు కొత్త చెక్ బుక్స్ తీసుకోవాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) కోరుతోంది.

Top Stories