Money Transfer: డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? 14 గంటలు ఆ సేవలు బంద్

Money Transfer | మీరు తరచూ మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారా? అయితే అలర్ట్. 14 గంటల పాటు నెఫ్ట్ సేవలు పనిచేయవని ఆర్‌బీఐ ప్రకటించింది. ఎప్పుడో తెలుసుకోండి.