Bank Holidays: అలర్ట్... ఈ వీకెండ్ నుంచి 10 రోజుల్లో బ్యాంకులకు 7 రోజులు సెలవులు

Bank Holidays | బ్యాంకుల్లో ముఖ్యమైన లావాదేవీలు ఉన్నవారికి అలర్ట్. ఈ వీకెండ్ నుంచి 10 రోజుల్లో బ్యాంకులకు 7 రోజులు సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల వివరాలు తెలుసుకొని మీ లావాదేవీలు ప్లాన్ చేసుకోండి.