హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Bank Strike: ఖాతాదారులకు అలర్ట్... వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్

Bank Strike: ఖాతాదారులకు అలర్ట్... వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్

Bank Strike 2022 | ఆర్థిక లావాదేవీల కోసం నిత్యం బ్యాంకులకు వెళ్లేవారికి అలర్ట్. సాధారణ సెలవులు, బ్యాంకు ఉద్యోగుల సమ్మె (Bank Employees Strike) కారణంగా బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు తెరుచుకోవు. కాబట్టి మీ లావాదేవీలను ప్లాన్ చేసుకునేముందు ఏఏ రోజుల్లో బ్యాంకులు తెరుచుకోవో తెలుసుకోండి.

  • |

Top Stories