రైలు నెంబర్ 07117 సికింద్రాబాద్ నుంచి కొల్లాం మధ్య నవంబర్ 20, డిసెంబర్ 4, 18 తేదీలతో పాటు 2023 జనవరి 8న ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి సోమవారం రాత్రి 11 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. రైలు నెంబర్ 07118 కొల్లాం నుంచి సికింద్రాబాద్‌కు నవంబర్ 22, డిసెంబర్ 6, 20 తేదీలతో పాటు 2023 జనవరి 10న ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు మంగళవారం అర్ధరాత్రి 2.30 గంటలకు కొల్లాంలో బయల్దేరి బుధవారం ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07117, రైలు నెంబర్ 07118 కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, రాజంపేట, కోడూర్, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాల్ఘాట్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగన్‌చెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికెర, కన్యాకుళం, సాస్థాన్‌కోట స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07121 సికింద్రాబాద్ నుంచి కొల్లాం మధ్య నవంబర్ 27, డిసెంబర్ 11, 25 తేదీలతో పాటు 2023 జనవరి 1, 15 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం 2.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి సోమవారం రాత్రి 11 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. రైలు నెంబర్ 07122 కొల్లాం నుంచి సికింద్రాబాద్‌కు నవంబర్ 29, డిసెంబర్ 13, 27 తేదీలతో పాటు 2023 జనవరి 3, 17 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు మంగళవారం అర్ధరాత్రి 2.30 గంటలకు కొల్లాంలో బయల్దేరి బుధవారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07121, రైలు నెంబర్ 07122 చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాల్ఘాట్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగన్‌చెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికెర, కన్యాకుళం, సాస్థాన్‌కోట స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07123 సికింద్రాబాద్ నుంచి కొల్లాంకు నవంబర్ 21, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు సోమవారం అర్ధరాత్రి మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మంగళవారం రాత్రి 11.50 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. రైలు నెంబర్ 07124 కొల్లాం నుంచి సికింద్రాబాద్‌కు నవంబర్ 23, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు బుధవారం అర్ధరాత్రి 2.30 గంటలకు కొల్లాంలో బయల్దేరి గురువారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07123, రైలు నెంబర్ 07124 చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగన్‌చెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికెర, కన్యాకుళం, సాస్థాన్‌కోట స్టేషన్లలో ఆగుతాయి.
రైలు నెంబర్ 07125 సికింద్రాబాద్ నుంచి కొట్టాయంకు నవంబర్ 20, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు ఆదివారం సాయంత్రం మధ్యాహ్నం 6.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి సోమవారం రాత్రి 9 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. రైలు నెంబర్ 07126 కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు నవంబర్ 21, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు సోమవారం రాత్రి 11.15 గంటలకు కొట్టాయంలో బయల్దేరి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07125, రైలు నెంబర్ 07126 చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్లో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07119 నర్సాపురం నుంచి కొట్టాయంకు నవంబర్ 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి శనివారం తెల్లవారుజామున 3.50 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. రైలు నెంబర్ 07120 కొట్టాయం నుంచి నర్సాపూర్ రూట్లో నవంబర్ 19, 26 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు శనివారం రాత్రి 10.50 గంటలకు కొట్టాయంలో బయల్దేరి ఆదివారం సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
నర్సాపూర్-కొట్టాయం రూట్లో నడిచే ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, అల్వాయే, ఎర్నాకుళం టౌన్ స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07127 హైదరాబాద్ నుంచి కొల్లాం వరకు నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో, 2023 జనవరి 3, 10 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి బుధవారం సాయంత్రం 6 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఇక రైలు నెంబర్ 07128 కొల్లాం నుంచి హైదరాబాద్‌కు నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో, 2023 జనవరి 4, 11 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కొల్లాంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు బయల్దేరి శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్-కొల్లాం రూట్లో నడిచే ఆరు ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాల్ఘాట్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగన్‌చెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికెర, కన్యాకుళం, సాస్థాన్‌కోట స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07129 నాందేడ్ నుంచి కొల్లాం రూట్లో నవంబర్ 17, 24 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గురువారం రాత్రి 11.45 గంటలకు నాందేడ్‌లో బయల్దేరి శనివారం మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ రైలు దారిలో ముద్ఖేడ్, ఉమ్రి, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, అకన్పేట్, వడియారం, మేడ్చల్, బొల్లారం, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేడం, మల్ఖాయ్ రోడ్, సులేహల్లి, యాద్గిర్, రాయ్‌చూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, రాజంపేట్, కోడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాల్ఘాట్, త్రిసూర్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగన్‌చెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికెర, కన్యాకుళం, సాస్థాన్‌కోట స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇక రైలు నెంబర్ 07130 కొల్లాం నుంచి సికింద్రాబాద్ రూట్లో నవంబర్ 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కొల్లాంలో బయల్దేరి, సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో సాస్థాన్‌కోట, కన్యాకుళం, మవెలికెర, చెంగన్నూర్, తిరువల్ల, చెంగన్‌చెరి, కొట్టాయం, ఎర్నాకుళం టౌన్, అలువా, త్రిసూర్, పాల్ఘాట్, కొయంబత్తూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్పెట్టై, కాట్పాడి, రేణిగుంట, కోడూరు, రాజంపేట్, కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయ్‌చూర్, యాద్గిర్, సులేహల్లి, మల్ఖాయ్ రోడ్, సేడం, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07131 నర్సాపూర్ నుంచి కొల్లాం రూట్లో నవంబర్ 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం సాయంత్రం 5.10 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి మంగళవారం సాయంత్రం 6.50 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఇక రైలు నెంబర్ 07132 కొల్లాం నుంచి నర్సాపూర్ రూట్లో నవంబర్ 22, 29 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మంగళవారం రాత్రి 8.45 గంటలకు కొల్లాంలో బయల్దేరి బుధవారం రాత్రి 10 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)