Home » photogallery » business »

AKSHAYA TRITIYA WANT TO BUY GOLD ON AKSHAYA TRITIYA THEN FIND OUT THE OFFERS EVK

Akshaya Tritiya: అక్ష‌య తృతీయ‌రోజు బంగారం కొనాలి అనుకొంటున్నారా.. అయితే ఆఫ‌ర్స్ తెలుసుకోండి

Akshaya Tritiya | భారతదేశంలో బంగారం పెట్టుబడి మాత్రమే కాదు. సెంటిమెంట్ కూడా. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బంగారు ఆభరణాలు (Gold Jewellery) కొనడం మామూలే. ఇక అక్షయ తృతీయ, ధంతేరాస్ లాంటి పర్వదినాల్లో బంగారం తప్పనిసరిగా కొనేవాళ్లు ఉంటారు. ఈ నేప‌థ్యంలో ప‌లు సంస్థ‌లు ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించాయి వాటి గురించి తెలుసుకొండి.