2. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం నగల దుకాణాలు బంగారు నగలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ (Gold Jewellery Offers) ప్రకటిస్తుంటాయి. మే 3న అక్షయ తృతీయ ఉండటంతో పెద్దపెద్ద నగల దుకాణాలన్నీ ఆఫర్స్ ప్రకటించాయి. కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్, తనిష్క్ లాంటి బ్రాండ్స్ ఎక్స్‌క్లూజీవ్ ఆఫర్స్ అందిస్తున్నాయి. ఆ ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Candere by Kalyan Jewellers: కళ్యాణ్ జ్యువెలర్స్‌కు చెందిన కాండీర్ కూడా రూ.25,000 విలువైన నగల కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్స్ ఇస్తోంది. సాలిటైర్లపై 40 శాతం తగ్గింపు, బంగారు నగల తయారీ ఖర్చులపై 60 శాతం తగ్గింపు, వజ్రాల నగలపై జీరో మేకింగ్ ఛార్జెస్, ప్లాటినం నగల తయారీ ఖర్చులపై 40 శాతం తగ్గింపు లభిస్తుంది. రూ.20,000 కన్నా ఎక్కువ విలువైన బంగారు నగల మేకింగ్ ఛార్జీలపై 55 శాతం తగ్గింపు, రూ.1,00,000 కన్నా ఎక్కువ విలువైన బంగారు నగల మేకింగ్ ఛార్జీలపై 60 శాతం తగ్గింపు లభిస్తుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. Malabar Gold: మలబార్ గోల్డ్ ఆన్లైన్ ఆఫర్ అందిస్తోంది. రూ.25,000 విలువైన బంగారు నగలు కొనేవారికి ఉచితంగా గోల్డ్ కాయిన్ లభిస్తుంది. రూ.25,000 విలువైన వజ్రాల నగలు కొంటే రెండు గోల్డ్ కాయిన్స్ ఉచితంగా పొందొచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేవారికి 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. జాయ్అలుక్కాస్లో రూ.50,000 విలువైన డైమండ్, అన్‌కట్ డైమండ్ నగల కొనుగోలుపై 1 గ్రాము గోల్డ్ కాయిన్ ఉచితంగా లభిస్తుంది. కార్టాలైన్లో వజ్రాల నగలపై 20 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ మే 3 వరకే పొందొచ్చు. పీసీ జ్యువెలర్స్‌లో వెండి నగలపై 40 శాతం డిస్కౌంట్, వజ్రాల నగలపై 30 శాతం తగ్గింపు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)