Home » photogallery » business »

AKSHAYA TRITIYA 2019 BEWARE OF GOLD CHEATINGS KNOW THESE POINTS BEFORE BUY GOLD AND JEWELLERY SS

Akshaya Tritiya 2019: బంగారం కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి...

Akshaya Tritiya 2019 | దేశమంతా అక్షయ తృతీయ సందడి నెలకొంది. ఈ అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? బంగారం అమ్మకాల్లో జరిగే మోసాలేంటో తెలుసా? మజూరీ, తరుగు, హాల్‌మార్క్... వీటిపై అవగాహన ఉందా? బంగారం కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి షాపుకి వెళ్లేముందుకు ఈ విషయాలు గుర్తుంచుకోండి.