Airtel Plans: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ ప్లాన్ల డైలీ డేటా, వ్యాలిడిటీ పెంపు.. వివరాలివే

ఎయిర్‌టెల్ పలు ప్లాన్లను సవరించింది. మరో కొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది. ఆ ప్లాన్ల వివరాలతో పాటు జియో కొత్త ప్లాన్ల వివరాలు మీకోసం..