Airtel Prepaid Plan: ఎయిర్‌టెల్ రూ.349తో డైలీ 2జీబీ డేటా, అమెజాన్ ప్రైమ్... మరిన్ని ప్లాన్స్

Airtel Prepaid Plans: ఎయిర్‌టెల్ ఈ మధ్య తన ప్లాన్స్‌లో మార్పులు చేసింది. కొన్ని ఆఫర్లు ఇస్తోంది. మరి అవేంటో, ప్లాన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.