5. వివరాలన్నీ తెలుసుకున్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ క్లెయిమ్‌ను ఆమోదించింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు సిబ్బంది రమేష్ తల్లికి రూ.5,00,000 చెక్కు ద్వారా ప్రమాద బీమా మొత్తాన్ని అప్పగించింది. (image: రమేష్ కుటుంబానికి రూ.5,00,000 చెక్ అందిస్తున్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు సిబ్బంది)