Home » photogallery » business »

AIRTEL OFFERS FREE 6GB DATA CARDS FOR TO ITS CUSTOMERS BY RECHARGE THROUGH AIRTEL THANKS APP NS

Airtel కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఫ్రీగా 6జీబీ డేటా.. ఇలా పొందండి

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ మరో సంచలన ఆఫర్ తో కస్టమర్ల ముందుకు వచ్చింది. ఉచితంగా 6జీబీ విలువైన డేటా కార్డులను అందించనున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. ఇందకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.