Airtel: కస్టమర్లకు ఎయిర్టెల్ బంపరాఫర్.. ఉచితంగా రూ. 4 లక్షల బెనిఫిట్స్.. తెలుసుకోండి

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. పలు రీఛార్జ్ లపై భారీగా ఇన్సూరెన్స్ అందించనున్నట్లు ప్రకటచింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.