Airtel Prepaid Plans: దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటైన ఎయిర్టెల్... తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం 6జీబీ దాకా ఫ్రీ డేటా కూపన్లు ఆఫర్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
ప్రీపెయిడ్ కస్టమర్లు ఫస్ట్ రీచార్జ్ రూ.500 చేస్తే... వారికి 2జీబీ లేదా 4జీబీ డేటా ఫ్రీ ఆఫర్ ఇస్తోంది. ఐతే... ఈ ఫ్రీ డేటా ఒకేసారి లభించదు. ఈ డేటా 1జీబీ కూపన్ల రూపంలో లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
1జీబీ ఫ్రీ డేటా ఆఫర్ ఇచ్చే 2 కూపన్లను ఎయిర్టెల్... రూ.219, రూ.249, రూ.279, రూ.289, రూ.298, రూ.349, రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్ల ద్వారా పొందవచ్చు. ఈ ప్లాన్స్ అన్నీ 28 రోజుల వ్యాలిడిటీతోనే ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
మీరు రూ.399, రూ.558, రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్లకు రీఛార్జ్ చేస్తే... మీరు 4... 1జీబీ డేటా ఫ్రీ కూపన్లు పొందగలరు. ఈ ప్లాన్లు 56 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
ఇదే విధంగా రూ.598 లేదా రూ.698 ప్లాన్లను రీచార్జ్ చేసుకున్నవారు 1జీబీ డేటా ఫ్రీగా ఇచ్చే 6 కూపన్లు పొందగలరు. ఈ ప్లాన్ల వ్యాలిడిటీ గడువు 84 రోజులుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
ఈ ఫ్రీ డేటా ఆఫర్ అనేది ఎయిర్టెల్ టాక్ (Airtel Talk) యాప్ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఐతే... మీరు పైన చెప్పిన ప్లాన్లను తీసుకున్నప్పుడే మీకు ఈ డేటా కూపన్ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
ఎయిర్టెల్ టాక్ యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లో లభిస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఫ్రీ డేటా ఆఫర్ పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
ఎయిర్టెల్ టాక్స్ యాప్లో మై కూప్ ఆప్షన్లోకి వెళ్లి... ఫ్రీ డేటా కూపన్ పొందవచ్చు. అక్కడ మీరు కూపన్ల వ్యాలిడిటీ గడువును చూడవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
కూపన్లను ఉపయోగించుకొని అవసరమైనప్పుడు గడువులోపు ఫ్రీ డేటాను వాడుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)