హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

AirAsia: విమాన ప్రయాణికులకు బంపరాఫర్.. 50 లక్షల ఉచిత టికెట్లు!

AirAsia: విమాన ప్రయాణికులకు బంపరాఫర్.. 50 లక్షల ఉచిత టికెట్లు!

AirAsia Sale| ప్రముఖ విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిర్ఏషియా అదిరిపోయే ఆఫర్‌తో ప్రయాణికుల ముందుకు వచ్చింది. ఉచిత సీట్లను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుంది.

Top Stories