Home » photogallery » business » AIR INDIA ANNOUNCES 50 PERCENT CONCESSION ON AIRFARE FOR SENIOR CITIZENS NS

Air India: ఎయిరిండియాలో టికెట్‌పై 50 శాతం రాయితీ... వారికి మాత్రమే

Air India offers for senior citizens: ఎయిర్ ఇండియా తాజాగా కీలక ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. 60 ఏళ్లు దాటిన వారందరికీ ఫ్లైట్ టికెట్ల కొనుగోలుపై 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన నిబంధనలు, వివరాలు ఇలా ఉన్నాయి.