హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Air Fares: రేపటి నుంచి విమాన ఛార్జీల అంశంపై కీలక మార్పులు.. ప్రయాణికులకు భారమా ?.. వరమా ?

Air Fares: రేపటి నుంచి విమాన ఛార్జీల అంశంపై కీలక మార్పులు.. ప్రయాణికులకు భారమా ?.. వరమా ?

Air Travel: ఆగస్టు 31 నుండి విమానయాన సంస్థలు తమ కోరిక మేరకు దేశీయ విమానాల ఛార్జీలను నిర్ణయించగలవు. ఇది ప్రయాణికులకు అనుకూలంగా ఉండే అవకాశంతో పాటు వారికి ప్రతికూలంగా మారే అవకాశం కూడా లేకపోలేదు.

Top Stories