ప్రతి వస్తువులో ఒకటి ఉత్పత్తిని తయారు చేసిన తేదీ, అంటే తయారీ తేదీ మరియు మరొకటి దాని గడువు తేదీ. కానీ కొన్నిసార్లు అవసరమైనప్పుడు, గడువు తేదీని తనిఖీ చేయకుండా ఇంట్లో ఉంచిన మందులను తీసుకుంటుంటాం. గడువు ముగిసిన మందులు పాడైపోతాయని మరియు వాటి ప్రభావం కూడా ముగుస్తుందని లేదా చెడు ప్రభావం చూపుతుందని భావిస్తాం.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే గడువు ముగిసిన ఔషధం తినకూడదు. కాలం చెల్లిన మందులను తినడం చాలా ప్రమాదకరం. మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ పొరపాటున ఎవరైనా గడువు ముగిసిన మందు తాగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే.. మీ ఇంట్లో ఉంచిన మందులు పిల్లలకు దూరంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.(ప్రతీకాత్మక చిత్రం)