Business Ideas: ఆ ఘటనే మార్చేసింది... ఓ మహిళ విజయ గాథ

Business Ideas: పెద్ద పెద్ద వ్యాపారవేత్తలంతా ఆకాశం నుంచి రాలేదు. మన మధ్య నుంచే వచ్చారు. నేటి స్టార్టప్పే రేపటి పెద్ద వ్యాపారం. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆమె. ఎలా విజయాలు సాధించారో చూడండి.