Milk Price Hike: పాల ధరను పెంచిన మరో కంపెనీ.. రేపటి నుంచే అమల్లోకి.. పూర్తి వివరాలు..

సామాన్యుడికి మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అమూల్ సంస్థ పాల ధరను పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కంపెనీ కూడా అదే బాటలో ప్రయాణించింది.