Lock Aadhaar: ఇలా చేస్తే మీ ఆధార్ నెంబర్‌ను ఎవరూ వాడుకోలేరు

Lock Aadhaar | మీ ఆధార్ కార్డును ఎక్కడైనా ఐడీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్ కోసం ఇస్తున్నారా? మీ దగ్గర ఆధార్ జిరాక్స్ తీసుకున్న వ్యక్తులు మీ ఆధార్ నెంబర్‌ను దుర్వినియోగం చేస్తారన్న అనుమానం ఉందా? అయితే మీ ఆధార్ నెంబర్‌ను ఎవరూ వాడుకోకుండా మీరే లాక్ చేయొచ్చు. మీకు అవసరం అయినప్పుడు అన్‌లాక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.