6. Auto-Debit Transactions: సెప్టెంబర్ 30 లోగా బ్యాంకులో మీ లేటెస్ట్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలి. ఆటో డెబిట్ కోసం టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ప్రాసెస్ అక్టోబర్ 1న ప్రారంభం కానుంది. సాధారణంగా ఆటో డెబిట్ మ్యాండేట్ మ్యూచువల్ ఫండ్స్ సిప్స్ కోసం ఇస్తుంటారు. ఇకపై కస్టమర్లకు ఐదు రోజుల ముందు సమాచారం వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)