PF Aadhaar Link: పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ తప్పనిసరి... ఈ స్టెప్స్ ఫాలో అవండి

PF Aadhaar Link | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారంతా తమ ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేయాలి. ఇటీవలే ఈపీఎప్ఓ గడువు పెంచింది. మరి పీఎఫ్ అకౌంట్, ఆధార్ నెంబర్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.