SBI Account: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... నగదు బదిలీ, సబ్సిడీ కోసం ఈ పని చేయండి

SBI Account Aadhaar Number Link | మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? మీరు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అంటే ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారా? అయితే మీ ఆధార్ నెంబర్‌ను బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేయండి.