Home » photogallery » business »

AADHAAR CARD HOW MANY TYPES OF AADHAAR CARD KNOW USE OF THAT AADHAR CARDS HERE TO KNOW VB

Aadhaar Cards Types: ఆధార్ కార్డులు ఎన్ని రకాలో తెలుసా.. వాటి వల్ల ఉపయోగాలేంటి..? తెలుసుకోండి..

ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ప్రభుత్వ పథకానికి ఆధార్ కార్డ్ అనేది అవసరం. దేశంలోని దాదాపు మొత్తం వయోజన జనాభాకు ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు జారీ చేసేందుకు ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసింది.