Aadhaar Card holders have to pay Rs 10000 fine if they quote wrong Aadhaar number | మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? లావాదేవీల సమయంలో పాన్ కార్డు బదులు ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ తప్పు చేస్తే రూ.10,000 జరిమానా తప్పదు.