4. యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్, రెసిడెంట్ పోర్టల్లో 12 అంకెల ఆధార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్-UID లేదా 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్- VID లేదా 28 అంకెల ఎన్రోల్మెంట్ ఐడీ-EID ఎంటర్ చేసి ఆధార్ పీవీసీ కార్డు తీసుకోవచ్చు. ఇందుకోసం రూ.50 చెల్లించాలి. ఇందులోనే జీఎస్టీ, స్పీడ్ పోస్ట్ ఛార్జీలు ఉంటాయి. (image: UIDAI)