1. ఆధార్ కార్డు హోల్డర్లకు మరో సర్వీస్ ప్రారంభించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఆధార్ పేపర్లెస్ ఆఫ్లైన్ ఇ-కేవైసీని అందిస్తోంది. ఈ డాక్యుమెంట్ను ఆధార్ కార్డు హోల్డర్లు ఆఫ్లైన్ వెరిఫికేషన్ కోసం ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డు హోల్డర్లు UIDAI లింక్లో లాగిన్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)