mAadhaar App: ఎంఆధార్ యాప్ ఉందా? 35 రకాల ఆధార్ సేవలు పొందొచ్చు ఇలా

mAadhaar App | మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎంఆధార్ యాప్ ఉందా? అయితే 35 రకాల ఆధార్ సేవలు పొందొచ్చు. వాటిలో ముఖ్యమైన ఆధార్ సేవలు ఏవో తెలుసుకోండి.