8. ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Sent OTP పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి Login పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Update Damographic Data, Update Address via Secret Code పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9. Update Damographic Data పైన క్లిక్ చేసిన తర్వాత Language, Name, Gender, Date of Birth, Address, Mobile Number, Email అప్డేట్ చేయొచ్చు. మీరు మార్చాలనుకున్న వివరాలు అప్డేట్ చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో రూ.50 చెల్లించాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్కు యూఆర్ఎన్ కోడ్ వస్తుంది. ఈ కోడ్ ద్వారా అప్డేట్ స్టేటస్ ట్రాక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)