హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PM Kisan: రైతులకు అలర్డ్.. పీఎం కిసాన్‌ పథకంలో చేరాలంటే ఇవి తప్పనిసరి.. కొత్త రూల్స్ ఇవే..

PM Kisan: రైతులకు అలర్డ్.. పీఎం కిసాన్‌ పథకంలో చేరాలంటే ఇవి తప్పనిసరి.. కొత్త రూల్స్ ఇవే..

PM Kisan: పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక వీటిని పొందేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వివరాలిలా..

Top Stories