Home » photogallery » business »

7TH PAY COMMISSION NEWS MODI GOVERNMENT MAY ANNOUNCE ONE MORE GOOD NEWS BEFORE DA HIKE FOR CENTRAL GOVERNMENT EMPLOYEES SS

7th Pay Commission: డీఏ పెంపు కన్నా ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్

7th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు (DA Hike) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు డీఏ పెరిగితే పెన్షనర్లకు డీఆర్ పెరుగుతుంది. అయితే డీఏ పెంపు కన్నా ముందే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుందన్న వార్తలొస్తున్నాయి.