Home » photogallery » business »

7TH PAY COMMISSION NEWS CENTRAL GOVERNMENT TO TAKE DECISION ON DA HIKE ON JULY 1 SS

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో కానుక... ఈ డేట్ గుర్తుంచుకోండి

7th Pay Commission News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గమనిక. త్వరలో మరో గుడ్ న్యూస్ రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం (Central Government) మరో కానుక ఇవ్వనుంది. కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లాభపడనున్నారు.