హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

7th Pay Commission: ఆ ఉద్యోగుల‌కు రూ.17,951 బోనస్ ప్రకటించిన కేంద్రం... ద‌స‌రా, దీపావళి బొనాంజా

7th Pay Commission: ఆ ఉద్యోగుల‌కు రూ.17,951 బోనస్ ప్రకటించిన కేంద్రం... ద‌స‌రా, దీపావళి బొనాంజా

7th Pay Commission News | దసరా, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వరుసగా శుభవార్తలు చెబుతోంది. ఉద్యోగులు ఒకదాని తర్వాత మరో శుభవార్త వింటున్నారు. తాజాగా ఆ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం రూ.17,951 వరకు బోనస్ ప్రకటించింది.

Top Stories