1. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 4 శాతం డియర్నెస్ అలవెన్స్ పెంచిన (DA Hike) సంగతి తెలిసిందే. ఉద్యోగులకు బేసిక్ వేతనంపై 4 శాతం అదనంగా డీఏ లభిస్తుంది. ఉద్యోగులకు డీఏ పెరిగితే పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ కూడా పెరుగుతుంది. కాబట్టి పెన్షనర్లకు కూడా బేసిక్ వేతనంపై 4 శాతం డీఆర్ పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక ప్రస్తుతం 2.57 శాతంగా ఉన్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.68 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హౌజ్ బిల్డింగ్ అలవెన్స్ ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. 2023 మార్చి 31 వరకే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. వడ్డీ రేటు విషయంలోనూ ఊరట కోసం ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)