7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు... జీతం ఎంత పెరుగుతుందంటే

7th Pay Commission News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం ఇటీవల డియర్‌నెస్ అలవెన్స్ పెంచిన (DA Hike) సంగతి తెలిసిందే. 2021 జూలై డీఏను 3 శాతం పెంచింది ప్రభుత్వం. మరి మూడు శాతం డీఏ పెంచడంతో ఉద్యోగులకు ఎంత వేతనం పెరుగుతుందో తెలుసుకోండి.