Home » photogallery » business »

7TH PAY COMMISSION NEWS CENTRAL GOVERNMENT EMPLOYEES MAY GET DA HIKE DURING HOLI FESTIVAL SS

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్... డీఏ పెంపు ఇప్పుడు కాదు... అప్పుడే

7th Pay Commission News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్ పెంపు (DA Hike) కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే డీఏ పెంపు ఇప్పట్లో ఉండే పరిస్థితి లేదు. మరి డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకోనుందో తెలుసుకోండి.