Auto Rickshaw: ఆటో ఎక్కే ప్రయాణికులకు అలర్ట్.. ఇక నుంచి ఆ భారం ప్రయాణికులు భరించాల్సిందే..

Auto Rickshaw: ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ , వంటగ్యాస్, వంట నూనెల ధరలను పెంచేసింది. దీంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..