1. రుణాల జోలికి వెళ్లకండి..
రుణాలు తీసుకోవడం అనేది సాధారణ విషయమే అయినప్పటికీ.. వీలైనంత త్వరగా రుణభారం (debt) నుంచి బయటపడాలంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే కెరీర్ అభివృద్ధికి ఉపయోగపడే విద్యా రుణాలు(study loan in india) తీసుకోవడం మంచిదేనని సూచిస్తున్నారు. అలాగే.. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా పొందే రుణాలకు హై రిస్క్ ఉంటుందని చెబుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
5. ఎక్స్ట్రా ఇన్‌కంపై దృష్టి..
ఓ పని చేస్తూనే మరింత ఇన్‌కం కోసం సైడ్ బిజినెస్, ఉద్యోగం చేస్తే ధనవంతులు కావడం మరింత సులువవుతుంది. అదనపు సమయాన్ని కేటాయించుకుని వారానికి కొన్ని గంటలపాటు కష్టపడగలిగితే అదనపు ఆదాయం మీ సొంతం. నేటి సాంకేతిక యుగంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ పనులకు కొరత లేదు కాబట్టి.. ధనవంతులు కావడం సులువే. (ప్రతీకాత్మక చిత్రం)