Personal Loan : బ్యాంకులు ఇచ్చే ఇతర రుణాల కంటే పర్సనల్ లోన్ వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత రుణం ఇవ్వడానికి ప్రతి బ్యాంకుకు దాని స్వంత నియమాలు ఉంటాయి. అలాగే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ రోజు మేము మీకు తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు గురించి తెలుసుకుందాం.