Home » photogallery » business »

3 POST OFFICE SAVING SCHEMES OFFERING BETTER INTEREST RATES THAN FIXED DEPOSITS GH VB

Saving Schemes: ఫిక్స్‌‌డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేసే 3 పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్‌లు ఇవే.. 

పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఎక్కువగా రిటర్న్స్ అందిస్తాయి. అది కూడా చాలా తక్కువ రిస్కుతో! ఫిక్స్‌డ్ డిపాజిట్లకు బ్యాంకుల మద్దతు ఉన్నప్పటికీ, ఇందులో పోస్టాఫీసు సేవింగ్ స్కీమ్‌ల వలె వడ్డీ రేటు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండవు.