హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Ducati: అదిరే లుక్ తో ‘2022 డుకాటీ పనిగేల్‌ V4’ సిరీస్ బైక్స్ లాంచ్.. ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Ducati: అదిరే లుక్ తో ‘2022 డుకాటీ పనిగేల్‌ V4’ సిరీస్ బైక్స్ లాంచ్.. ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Ducati: డుకాటీ పనిగేల్‌‌ V4Sలో గేర్‌బాక్స్, ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోల్స్‌లో మార్పులు చేసి.. 2021 మోడల్‌కు భిన్నంగా తీర్చిదిద్దారు. దీంట్లో మొదటి, రెండు, ఆరో గేర్లు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ గేర్ రేషియోతో వస్తున్నాయి.

Top Stories