Renault Kiger: కొత్త కారు కొంటున్నారా...రెనాల్ట్ కిగర్‌పై ఓ లుక్కేయండి...ధర ఎంతో తెలిస్తే ఆగలేరు...

ఈ ఎస్‌యూవీ మోడల్ నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్ క్యూవీ 300, మారుతీ సుజుకి విటారా బ్రెజాలకు కిగర్ గట్టి పోటీగా నిలువనుంది