Maruti Celerio: కొత్త కారు కొంటున్నారా..అయితే మారుతి సెలెరియో కొత్త మోడల్ మీకోసం...

కొత్త Maruti Celerioకు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 1.2 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. అవుట్‌గోయింగ్ మోడల్ కేవలం 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.