హోంలోన్లపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, దీర్ఘకాలంలో సౌకర్యవంతమైన ఈఎంఐలు చెల్లించే సౌలభ్యం, పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటితో పాటు హోంలోన్ కోసం కొన్ని ఛార్జీలు కూడా తప్పకుండా రుణగ్రహీత సదరు బ్యాంకులకు చెల్లించాలి. అవేంటో చూద్దాం. (ప్రతీకాత్మకచిత్రం)