Gold Loan Interest Rates | ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా? అందుకనే గోల్డ్ లోన్ పొందాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ముందుగా మీరు ఏ బ్యాంక్లో అయితే తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ లభిస్తోందో చెక్ చేసుకోవాలి. అక్కడే లోన్ తీసుకోవడం వల్ల వడ్డీ భారం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం చౌక వడ్డీకే గోల్డ్ లోన్స్ ఇస్తున్న టాప్ 10 బ్యాంకులు ఏంటివో చూద్దాం.