Zodiac signs: యాక్షన్, రొమాన్స్... ఏ రాశుల వారికి ఎలాంటి సినిమాలు నచ్చుతాయి?

Zodiac signs: అందరికీ అన్ని రకాల సినిమాలూ నచ్చేయవు. కొందరికి యాక్షన్ నచ్చితే... కొందరికి కామెడీ నచ్చుతాయి. మరి రాశి ఫలాల ఆధారంగా ఎవరికి ఎలాంటి సినిమాలు నచ్చుతాయి?